ETV Bharat / city

లండన్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల - అంత్యక్రియలు

మాజీ ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఆయన తనయుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల లండన్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

సత్య నాదెళ్ల
author img

By

Published : Sep 15, 2019, 6:55 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో సత్య నాదెళ్ల

తన తండ్రి అంత్యక్రియల కోసం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల హైదరాబాద్​కు వచ్చారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి అర్ధరాత్రి 12:30 గంటలకు చేరుకున్నారు. అక్కడ నుంచి బంజారాహిల్స్‌ సాగర్‌సొసైటీలోని నివాసానికి వెళ్లారు. సత్య నాదెళ్ల తండ్రి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌ అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నట్టు సమాచారం. అయితే ఎక్కడ నిర్వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి

విశ్రాంత ఐఏఎస్ యుగంధర్ నాదెళ్ల కన్నుమూత

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.