ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కీలక భేటీ - rtc officiats meeting

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై.. ఇరు పక్షాల అధికారులు హైదరాబాద్ లో చర్చిస్తున్నారు.

rtc services may start soon between ap and ts

author img

By

Published : Aug 24, 2020, 1:33 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు చర్యలు ప్రారంభమయ్యాయి. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు.. హైదరాబాద్ బస్​భవన్‌లో సమావేశమయ్యారు.

అంతర్రాష్ట్ర బస్సుల ఒప్పందంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపై ఇప్పటికే అంగీకరించిన ఇరు రాష్ట్రాల అధికారులు.. ఒప్పందం రూపకల్పన, అమలు విధానంపై చర్చిస్తున్నారు. ఒప్పందంపై సంతకాలు చేశాక తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

కొత్త విద్యావిధానంలో ఆర్భాటమే అధికం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.