ప్రజలంతా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ సమైక్యస్ఫూర్తితో ముందుకు సాగితే దేశం ప్రగతిపథంలో పరుగులు తీస్తుందని.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి అన్నారు. హైకోర్టు ప్రాంగణంలో గణతంత్ర వేడుకల్లో ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతల సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఇవీ చదవండి: