కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసులో సంగం డెయిరీ (SANGAM DAIRY) పాలకవర్గానికి ఊరట లభించింది. విజయవాడ హోటల్‌లో భేటీపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి భేటీ అయ్యారని పేర్కొన్నారు. పటమట పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: