రామాయపట్నం పోర్టు డీపీఆర్ ఆమోదిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుమతి లభించింది. రైట్స్ సంస్థ రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదిస్తూ పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తొలిదశలో రూ.3,736 కోట్లతో పోర్టు నిర్మాణం చేపట్టనుంది. టెండరు ప్రక్రియ మొదలైన 36 నెలల్లో ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
ఇదీ చదవండి:
కాళ్లావేళ్లా పడితే వైకాపాలో చేరా.. నాకు నేనుగా వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు