ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి తెదేపా నాయకులు, అఖిలపక్ష జేఏసీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. వారికి మద్దతుగా అమరావతిలోని గాంధీ బొమ్మ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించి అమరావతి మద్ధతుగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి