వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే 3-4 రోజుల్లో ఎడతెరపి లేకుండా వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో , రాయలసీమలో మూడు రోజల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది.
ఇదీ చదవండి: