ETV Bharat / city

సర్వర్ అప్​డేట్​.. నెలాఖర్లో రైల్వే టికెట్​ బుకింగ్​ సేవలకు అంతరాయం

పాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో కొన్ని గంటల పాటు ఆన్​లైన్​లో టికెట్ల జారీ నిలిచిపోనుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. మొత్తం 2 గంటల 15 నిమిషాల పాటు స్టేషన్లలో, ఆన్​లైన్​లో టికెట్ల రిజర్వేషన్, విచారణ, టికెట్ల రద్దు తదితర సేవలు నిలిచిపోతాయని అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Aug 27, 2021, 10:26 AM IST

railway reservation services
railway reservation services

పాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ నిర్వహణ కోసం ఈ నెల 28, 29, 30 తేదీల్లో కొన్ని గంటల పాటు ఆన్​లైన్​లో టికెట్ల జారీ నిలిచిపోనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 28 అర్దరాత్రి 11.45 నుంచి రాత్రి 2 గంటల వరకు అలాగే.. 29న రాత్రి 11.45 గంటల నుంచి 2 గంటల వరకు సర్వర్ నిలిచిపోనుందని అధికారులు తెలిపారు. దీనివల్ల మొత్తం 2 గంటల 15 నిమిషాల పాటు స్టేషన్లలో, ఆన్​లైన్​లో టికెట్ల రిజర్వేషన్, విచారణ, టికెట్ల రద్దు తదితర సేవలు నిలిచిపోతాయని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

తిరుమలలో సంప్రదాయ భోజ‌నం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.