ఇదీ చదవండి:
అవినీతి నిరోధక టోల్‌ఫ్రీ నెంబరుపై ప్రచార చిత్రం విడుదల - Propaganda film on anti-corruption tollfree no in ap
రాష్ట్రంలో అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నెంబర్‌పై సీఎం జగన్ ప్రచార చిత్రాలు విడుదల చేశారు. పీవీ సింధు సందేశంతో నిండిన వీడియోలను విడుదల చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని సీఎం తేల్చిచెప్పారు. అవినీతిని నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.
అవినీతి నిరోధక టోల్‌ఫ్రీ నెంబరుపై ప్రచార చిత్రం