ETV Bharat / city

ఆదాయం తగ్గింది.. ఆదుకోండి: ప్రధానికి సీఎం విజ్ఞప్తి

కరోనాపై పోరులో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్-19 కట్టడి, గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరిగినందుకు గల కారణాలను సీఎం జగన్ వివరించారు.

pm-modi-and-ap-cm-jagan
pm-modi-and-ap-cm-jagan
author img

By

Published : Apr 2, 2020, 2:12 PM IST

Updated : Apr 2, 2020, 7:27 PM IST

వైద్య పరికరాలు అందించండి: ప్రధానితో ముఖ్యమంత్రి

ప్రధాని మోదీతో.. సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను... గడచిన 2 రోజుల్లో కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను ప్రధానికి వివరించారు. కేసుల్లో 111 మంది జమాత్‌కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని పేర్కొన్నారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను చర్చించారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా.. క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు. రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని తగిన విధంగా ఆదుకోవాలని ప్రధానికి... ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

కరోనా నియంత్రణ దిశగా.. 'చైతన్య'వంతంగా..!

Last Updated : Apr 2, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.