పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ హైకోర్టులో విద్యార్థుల పిటిషన్ - high court latest news
పది, ఇంటర్ పరీక్షల రద్దు కోరుతూ హైకోర్టులో విద్యార్థుల పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషనర్లు ఈ వ్యాజ్యాలు వేశారు.