ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కుదింపుపై హైకోర్టులో పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రానుంది.

petetion on govt employees 50 percent salary

author img

By

Published : May 16, 2020, 8:54 PM IST

ఉద్యోగులకు 50శాతం వేతనాలే చెల్లించాలని నిర్ణయిస్తూ మార్చి 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ.. న్యాయశాఖ ఉద్యోగి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు. సోమవారం హైకోర్టులో ఈ వ్యాజ్యం విచారణకు రానుంది.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ సడలింపులపై మరోసారి ప్రభుత్వ ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.