ETV Bharat / city

'సర్కారువారి పాట' సినిమాకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - సర్కారువారి పాట తాజా వార్తలు

'సర్కారువారి పాట' సినిమాకు ప్రభుత్వం గుడ్ న్యూస్

author img

By

Published : May 7, 2022, 3:14 PM IST

Updated : May 7, 2022, 4:14 PM IST

15:11 May 07

టికెట్‌పై రూ.45 పెంచుకునేందుకు అవకాశం

'సర్కారువారి పాట' సినిమాకు టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజులపాటు టికెట్‌పై రూ.45 పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​లో మహేశ్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్​లో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పరశురామ్‌ తెరకెక్కించగా.. కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా నటించింది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందించారు.

ఇవీ చూడండి :

'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్​ ఈవెంట్..​ ఉత్కంఠగా 'శేఖర్​' ట్రైలర్

అయ్యో పాపం.. కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎత్తుకెళ్లారట!

భర్తతో కత్రినా రొమాన్స్.. స్విమ్మింగ్ ​పూల్​లో రచ్చ మామూలుగా లేదుగా!

Last Updated : May 7, 2022, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.