ETV Bharat / city

'పార్టీ, నాపై ఆధారపడ్డ వారి కోసమే సినిమాలు' - pawan kalyan on resignation of laxmi narayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనను వీడటంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ స్పందించారు. ఎన్నికల చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి.. ఇప్పుడు తన పద్ధతి బాగాలేదని విమర్శించి.. వెళ్లిపోయే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. భావజాలం కలవనప్పుడు మనుషులు విడిపోతారని పవన్​ అన్నారు. పార్టీ, తనపై ఆధారపడ్డ కుటుంబాలను పోషించడానికే సినిమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

pawan kalyan on laxmi narayana resignation
మాజీ సీబీఐ జేడి లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్​ కల్యాణ్​
author img

By

Published : Feb 1, 2020, 5:58 PM IST

Updated : Feb 1, 2020, 7:06 PM IST

సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్​ కల్యాణ్​

సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ రాజీనామాపై పవన్​ కల్యాణ్​

ఇదీ చదవండి : కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మొండిచేయి: ఎంపీ విజయసాయిరెడ్డి

Last Updated : Feb 1, 2020, 7:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.