ETV Bharat / city

అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో పవన్​ భేటీ.. - janaseena comments on raods situation in ap

అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేన అధినేత పవన్​ కల్యాణ్.. ఈ రోజు సమావేశం కానున్నారు. శ్రమదానంపై పీఏసీ సభ్యులతో చర్చించనున్నారు.

PAWAN MEETING
PAWAN MEETING
author img

By

Published : Sep 30, 2021, 12:25 PM IST

అక్టోబర్ 2న రోడ్ల శ్రమదానంపై పీఏసీ సభ్యులతో జనసేన అధినేత పవన్​ కల్యాణ్ భేటీ కానున్నారు. ​ శ్రమదానంపై పీఏసీ సభ్యులతో చర్చించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో జనసైనికులు, ప్రజలు పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. పవన్ మీడియా సమావేశం లేదని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. కాటన్ బ్యారేజీపై శ్రమదానానికి జల వనరుల అధికారులు అనుమతి నిరాకరించారు. జల వనరుల శాఖ ప్రకటనతో మరో చోట శ్రమదానం చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.

ఇదీ చదవండి:

JANASENA PARTY MEETING: రాష్ట్రంలోని సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.