- కృష్ణా జిల్లా కొండపల్లిలో పర్యటించనున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ
- విజయవాడ: నేడు గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి చంద్రబాబు.. కుటుంబీకులకు పరామర్శ
- ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
- ఉదయం 10.30 గం.కు భారత్-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు
- ఒలింపిక్స్లో.. మధ్యాహ్నం 2.30 గం.కు సింధు-తైజుయింగ్ మ్యాచ్
- నటుడు శరత్ బాబు పుట్టినరోజు
- నటి కియారా అద్వాణీ జన్మదినం
నేటి ప్రధాన వార్తలు: 31-07-2021 - నేటి ముఖ్యవార్తలు
నేటి ప్రధాన వార్తలు: 31-07-2021

నేటి ప్రధాన వార్తలు