- గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత చంద్రబాబు
- 574వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
- 152వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం
- కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం.. రాష్ట్రానికి వర్షసూచన
- నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
- నీట్ (యూజీ)-2021: ఇవాళ సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- పూరీ జగన్నాథుని రథయాత్ర.. రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ
- తూర్పు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
- నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ప్రమాణం
13-07-2021: నేటి ప్రధాన వార్తలు - నేటి ముఖ్య వార్తలు
13-07-2021: నేటి ప్రధాన వార్తలు
NEWS TODAY