ETV Bharat / city

న్యూస్​టుడే: 23.06.2020 - ఏపీ తాజా వార్తలు

.

news today
news today
author img

By

Published : Jun 23, 2020, 6:52 AM IST

  • భక్తులు లేకుండా పూరీ జగన్నాథ రథయాత్ర
  • నేటి నుంచి రాష్ట్రంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విధులు
  • డిగ్రీ, బీటెక్ పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం
  • టీఎస్​ ఎంసెట్​ రాసే ఏపీ విద్యార్థులకు పరీక్ష కేంద్రం మార్చుకునేందుకు నేడు అవకాశం
  • అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై నేడు అనిశా కోర్టులో విచారణ
  • రష్యా పర్యటనలో భాగంగా 75వ విక్టరీ పరేడ్​లో పాల్గొనున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్​నాథ్
  • లేహ్​ సరిహద్దుల్లో పర్యటించనున్న ఆర్మీ చీఫ్​ నరవాణే.. పరిస్థితులపై సమీక్ష
  • హెచ్​1బీ తాత్కాలిక నిషేధం ఏడాది చివర వరకు పొడగింపుపై​ సంతకం చేయనున్న ట్రంప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.