రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా 845 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,097కు చేరింది. తాజాగా నమోదైన వాటిలో రాష్ట్ర వాసులు 812 మంది ఉండగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 29 మందికి వైరస్ సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు మహమ్మారి బారిన పడ్డారు. కొత్తగా ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 198కు చేరుకుంది. 8,587మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 7,313మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. 24 గంటల వ్యవధిలో 14,285మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా 845 కరోనా కేసులు.. ఐదుగురు మృతి
14:00 July 02