ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దేవుడి మాన్యాలను వదిలిపెడతాడని అనుకోవడం అత్యాశే అంటూ విమర్శించారు. తితిదే భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీవారికే ఉందంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: