ETV Bharat / city

సీఎం జగన్​ నుంచి రాష్ట్రాన్ని మనమే కాపాడాలి: లోకేశ్ - Amaravathi farmers latest news

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టై విడుదలైన నందిగామ యువకులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కలిశారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అణిచివేయ్యాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్నారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం పోరాటం జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యమంలో పాల్గొంటున్న అందరికి తెదేపా అండగా ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.

Nara Lokesh Fires on Jagan
సీఎం జగన్​ నుంచి రాష్ట్రాన్ని మనమే కాపాడాలి: లోకేశ్
author img

By

Published : Feb 20, 2020, 11:27 PM IST

.

సీఎం జగన్​ నుంచి రాష్ట్రాన్ని మనమే కాపాడాలి: లోకేశ్

ఇదీ చదవండి: శంకర్​కు, నాకు కొద్దిలో చావు తప్పింది: కమల్ హాసన్​

.

సీఎం జగన్​ నుంచి రాష్ట్రాన్ని మనమే కాపాడాలి: లోకేశ్

ఇదీ చదవండి: శంకర్​కు, నాకు కొద్దిలో చావు తప్పింది: కమల్ హాసన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.