-
టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారి రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.(1/2) pic.twitter.com/lVSdyPHIVC
— Lokesh Nara (@naralokesh) June 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారి రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.(1/2) pic.twitter.com/lVSdyPHIVC
— Lokesh Nara (@naralokesh) June 1, 2021టిడిపి సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు గారి రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో వున్న మాగంటి బాబు గారి కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చింది.(1/2) pic.twitter.com/lVSdyPHIVC
— Lokesh Nara (@naralokesh) June 1, 2021
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలే పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబానికి రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు లోకేశ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీచదవండి: