ETV Bharat / city

actor nagababu: చంద్రబాబు ఘటనపై స్పందించిన నాగబాబు - నాగబాబు తాాజా వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నాయకులు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించాారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. రాజకీయాలు మరింత దిగజారాయని అభిప్రాయపడ్డారు.

Nagababu responding  the Chandrababu incident

author img

By

Published : Nov 20, 2021, 5:45 PM IST

Updated : Nov 20, 2021, 6:21 PM IST

actor nagababu: చంద్రబాబు ఘటనపై స్పందించిన నాగబాబు

రాజకీయాలు మరింతగా దిగజారాయని నటుడు నాగబాబు అన్నారు. చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వ్యక్తిగత దూషణలు సరికాదన్న ఆయన.. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు కన్నీళ్లు పెట్టుకుంటే చూడలేకపోయానన్నారు. చంద్రబాబుకు కన్నీళ్లు వచ్చేలా చేయొద్దన్నారు.

ఇదీ చదవండి: BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'

Last Updated : Nov 20, 2021, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.