తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన కొండని పద్మ, ప్రసాద్ దంపతులకు ఇటీవల బాబు జన్మించాడు. కుటుంబ పోషణ భారం కావడం వల్ల గుట్టు చప్పుడు కాకుండా.. బాబును మోర్తాడ్కు చెందిన పుల్లపు కవిత అనే మహిళకు రూ.15వేలకు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఆ మహిళకు బాబును అప్పజెప్పారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. బాబును శిశు గృహానికి తరలించారు.
తెలంగాణ: కన్నకొడుకును అమ్మకానికి పెట్టిన తల్లి - mother sold son for money
కుటుంబ పోషణ భారం కావడం వల్ల కన్న కొడుకును ఓ తల్లి విక్రయానికి పెట్టింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు బాబును శిశుగృహానికి తరలించిన సంఘటన తెలంగాణలోని కామారెడ్డి బాన్సువాడలో చోటుచేసుకుంది.
తెలంగాణ: కన్నకొడుకును అమ్మకానికి పెట్టిన తల్లి