ETV Bharat / city

ప్రభుత్వం చేసిన 'చెత్త' పనికి.. అధికారులు బలి పశువులా?

బ్యాంకుల ముందు చెత్త వేసి అంశంలో ఉయ్యూరు మున్సిపల్​ కమిషనర్​ ప్రకాశరావును మాత్రమే ఎందుకు సస్పెండ్​ చేశారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిలదీశారు. అదే రోజున చెత్త వేసిన విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు మున్సిపల్ కమిషనర్లను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని రాజంద్రప్రసాద్​ అన్నారు.

author img

By

Published : Dec 28, 2020, 9:07 PM IST

mlc rajendra prasad on vuyuru municipal commissioner
తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్​

బ్యాంకుల ముందు చెత్త వేసి అంశంలో ఉయ్యూరు మున్సిపల్​ కమిషనర్​ ప్రకాశరావునే ఎందుకు సస్పెండ్​ చేశారని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్​ ప్రశ్నించారు. అదే రోజున చెత్త వేసిన విజయవాడ, మచిలీపట్నం, నూజివీడు మున్సిపల్ కమిషనర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ప్రకాశరావు ఎస్సీ అనే చులకన భావనతో వైకాపా ప్రభుత్వం సస్పెండ్​​ చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే బ్యాంకుల ముందు చెత్త వేశారని రాజేంద్రప్రసాద్​ విమర్శించారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్​ బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.