ఇదీ చదవండి
'మండలిని రద్దు చేస్తే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం లేదు' - మండలి రద్దుపై ఎమ్మెల్సీ లక్ష్మణ్
వికేంద్రీకరణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపారనే కారణంతో... ముఖ్యమంత్రి జగన్ పంతానికి పోయి శాసనమండలి రద్దు చేస్తే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఉండదని... ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభిప్రాయపడ్డారు. గతంలో బడ్జెట్తో పాటు 19 బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ మాత్రం మేథావులు అసెంబ్లీలో ఉన్నారన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలిలో జరిగిన పరిణామాలకు అధికార, విపక్షాలు రెండూ బాధ్యత వహించాలంటున్న లక్ష్మణరావుతో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
మండలి రద్దుపై ఎమ్మెల్సీ లక్ష్మణ్
sample description