ETV Bharat / city

ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్‌

Mla rajasingh release a video గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ఇదంతా జరగడానికి తెరాస, ఎంఐఎం పార్టీలేనని ఆరోపించారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

rajasingh
rajasingh
author img

By

Published : Aug 25, 2022, 5:04 PM IST

Mla rajasingh release a video మునావర్ ఫారుఖీ కామెడీ షో జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలే కారణమని గోషామహల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను వీడియో రిలీజ్ చేయడానికి కారణం మునావర్ ఫారుఖీ అని వెల్లడించారు. తాను కోర్టు ఆదేశాలు పాటించే వ్యక్తినని తెలిపారు. ఏ మతాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. హిందూ ధర్మం కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంమని చెప్పారు. తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని వ్యాఖ్యానించారు. పోలీసులకు ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తానని వివరించారు. పాతబస్తీలో ఆందోళనలకు కారణం ఎంఐఎం నేతలేనన్న రాజాసింగ్... పోలీసులపై గతంలో దాడికి పాల్పడిన ఎంఐఎం నేతలకు రక్షణ ఉందన్నారు. పోలీసులు ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇదంతా జరగడానికి కారణం తెరాస, ఎంఐఎం పార్టీలేనన్న రాజాసింగ్‌

''కేటీఆర్‌ ఓ నాస్తికుడు.. దేవుడుని నమ్మరు. 5 వేల మంది పోలీసు బందోబస్తుతో ఫారుఖీ షో చేయించారు. ఓటు బ్యాంకు కోసం కేటీఆర్ ఇలా చేశారు. ఆందోళనలకు కారణం మునావర్ ఫారుఖీ. న్యాయపరంగా ముందుకు వెళ్తా.. భాజపా నన్ను సస్పెండ్ చేసింది. నేను భాజపా అధిష్ఠానానికి సమాధానం చెప్పుకుంటా. పోలీసులపై రాళ్ల రువ్వినోళ్లను ఎంపీ అసద్ సమర్థిస్తున్నారు.'' - ఎమ్మెల్యే రాజాసింగ్

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.