ETV Bharat / city

'వారం రోజులుగా పెయిడ్‌ ఆర్టిస్టులతో డ్రామాలు' - chalo aatmakoor

తెదేపా చలో ఆత్మకూరు కార్యక్రమంపై వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు సంధించారు. గత ప్రభుత్వంలో పల్నాడుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో పల్నాడులో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు.

వారం రోజులుగా డ్రామాలు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
author img

By

Published : Sep 11, 2019, 1:21 PM IST

వారం రోజులుగా చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. పల్నాడుకు చంద్రబాబు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతల అక్రమ మైనింగ్, ఇసుక దందాను ప్రజలను మర్చిపోలేదన్నారు. ముఖం చెల్లకే పల్నాడు నేతలను చలో ఆత్మకూరుకు చంద్రబాబు పిలవలేదని దుయ్యబట్టారు. మూడేళ్లలో ఎన్నికలంటూ మరో నాటకమాడుతున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవడానికి తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.

Intro:ap_atp_58_11_certificate_verification_av_ap10099
date:11-09-2019
center:penukonda
contributor:c.a.naresh
cell:9100020922
EMP ID:AP10099
మద్యందుకాణం లో సూపర్వైజర్లు సేల్స్మెన్ ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం లోని 5 మద్యం దుకాణాలకు సంబంధించి సూపర్వైజర్ సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం పెనుకొండ తహసిల్దార్ కార్యాలయం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఎక్సైజ్ సీఐ తెలిపిన వివరాల మేరకు సూపర్వైజర్ ఉద్యోగాల కోసం 60 మంది సేల్స్మెన్ ఉద్యోగాల కోసం 49 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నుంచి తాసిల్దార్ కార్యాలయంలో పత్రాలను పరిశీలిస్తే అన్నారు ధ్రువపత్రాల పరిశీలన లో పెనుగొండ తాసిల్దార్ నాగరాజు ఎంపీడీవో శివ శంకరప్ప ఉపాధ్యాయు నీలు ఆశాజ్యోతి శైలజ పాల్గొన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు

Body:ap_atp_58_11_certificate_verification_av_ap10099

Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.