ETV Bharat / city

Minister Balineni on New PRC : విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ చెల్లింపు - మంత్రి బాలినేని - డీఏ పెంపుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

Minister Balineni on New PRC : విద్యుత్‌ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Minister Balineni on New PRC
విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ చెల్లింపు -మంత్రి బాలినేని
author img

By

Published : Feb 1, 2022, 8:48 AM IST

Minister Balineni on New PRC : విద్యుత్‌ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరవు భత్యాన్ని (డీఏ) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌ డీఏలను చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను విద్యుత్‌ రంగంలోని సిబ్బందికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పెండింగ్‌లో ఉన్న 4డీఏలను విడుదల చేస్తాం. ఉద్యోగుల జీతాలకు సంబంధించి అమల్లో ఉన్న పీఆర్‌సీ ఉత్తర్వులు మార్చి 31తో ముగుస్తాయి. ఈ మేరకు కొత్త పీఆర్‌సీ కమిటీ ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులనిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రకటన జారీ చేసింది.

ఇదీ చదవండి : CBN on fight for local issues: స్థానిక సమస్యలపై పోరు ఉద్ధృతం చేయండి -చంద్రబాబు

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.