ETV Bharat / city

Fire Accident: కారులో అకస్మాత్తుగా మంటలు..వ్యక్తి సజీవ దహనం - మంటల్లో కారు దగ్ధం

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చేలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు.

కారులో అకస్మాత్తుగా మంటలు
కారులో అకస్మాత్తుగా మంటలు
author img

By

Published : Sep 18, 2021, 9:33 PM IST

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద కారుతో పాటే ఓ వ్యక్తి వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఏపీ 27సీసీ 0206 నంబరు గల హోండా అమేజ్ కారులో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు దావానంలా చెలరేగాయి. ఆ సమయంలో కారులోనే ఉన్న ఓ వ్యక్తి... బయటికి రాలేక అందులోనే సజీవ దహనమయ్యాడు. కారు పూర్తిగా దగ్ధమైంది.

కారులో అకస్మాత్తుగా మంటలు..వ్యక్తి సజీవ దహనం

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.