ETV Bharat / city

గ్రూప్​-1 పరీక్షలో సెల్​ఫోన్​తో స్క్రీన్​షాట్​ తీస్తూ దొరికారు!

author img

By

Published : Dec 18, 2020, 9:15 AM IST

గ్రూప్​-1 ప్రధాన పరీక్షలో మాల్​ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు పట్టుబడ్డారు. వీరిపై పోలీస్ స్టేషన్​లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

malpractice
గ్రూప్ 1 మెయిన్ పరీక్ష

గ్రూప్​-1 ప్రధాన పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు మాల్​ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్​ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం పేపరు-2 పరీక్ష జరిగింది. హైదరాబాదులోని జేబీ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకరు చిట్టీ ద్వారా కాపీయింగ్ చేస్తూ, మరొకరు సెల్​ఫోన్ ద్వారా ప్రశ్నప్రత్రాన్ని స్క్రీన్​షాట్​ తీస్తుండగా సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. వీరిపై పోలీస్ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు అయ్యింది. పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 82.38 శాతం మంది పరీక్షకు హాజరు అయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండీ: టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.