ETV Bharat / city

Ghazal Srinivas: గజల్ శ్రీనివాస్​కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం - ఏపీ తాజా వార్తలు

Award to Ghazal Srinivas: గాయకుడు గజల్​ శ్రీనివాస్​కు లతా మంగేష్కర్​ స్మృతి పురస్కారం వరించింది. విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే చేతుల మీదుగా శ్రీనివాస్​ అవార్డు అందకున్నారు. ఈ కార్యక్రమంలో పుణెలో జరిగింది.

Award to Ghazal Srinivas
గజల్ శ్రీనివాస్​కు లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం
author img

By

Published : Sep 29, 2022, 6:13 PM IST

Award to Ghazal Srinivas: ప్రముఖ గిన్నీస్ వరల్ట్ రికార్డుల గాయకుడు గజల్ శ్రీనివాస్​కు అరుదైన గౌరవం దక్కింది. భారతరత్న లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా.. పుణెలోని శ్రీయశ్వంత్ రావు చవాన్ ఆడిటోరియంలో మై హోమ్ ఇండియా మహారాష్ట్ర, ముమ్మారు ఆధ్వర్యంలో 'సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ స్మృతి పురస్కారం' జ్ఞాపిక.. రూ. 21 వేల పారితోషికంతో గజల్​ శ్రీనివాస్​ను సత్కరించారు. వేలాదిమంది సమక్షంలో విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్ దామ్లే చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.

ఈ కార్యక్రమానికి సునీల్ దేవధర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డా. గజల్ శ్రీనివాస్.. లతా మంగేష్కర్​పై రాజేంద్రనాథ్ రెహబర్, కల్నల్ తిలక్ రాజ్, రవికాంత్ అన్మోల్ రచించిన హిందీ, ఉర్దూ గజళ్లు గానం చేసి లతాజీకి గాన నీరాజనం అందజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.