పోలవరంపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో సావధాన తీర్మానం ప్రవేశపెట్టారు. పోలవరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పోలవరం వ్యయం విషయంలో...... గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన మిగిలిన నిధులను విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: