జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ.. కేరళలోని మలబార్ క్రిస్టియన్ కళాశాల చరిత్ర విభాగం ప్రొఫెసర్ వశిష్ట్ ఓ వీడియో రూపొందించారు. చరిత్ర విభాగం విద్యార్థులతో కలిసి నిమిషం నిడివితో కూడిన వీడియోకు రూపకల్పన చేశారు. పింగళికి ఎందుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలన్న విషయంపై.. ప్రొఫెసర్ వశిష్ట్ తో పాటు.. విద్యార్థులు సైతం అభిప్రాయాలు పంచుకున్నారు.
ఇదీ చదవండి:
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు: సీఎం జగన్