రాజకీయ విలువలు లేని తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ ఇక ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అవినీతే లక్ష్యంగా అవకాశవాద రాజకీయాలతో యూ-టర్న్‌లు తీసుకుంటూ... దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన తెదేపా... ఇప్పుడు ఏ మొహంతో పొత్తుకోసం వెంపర్లాడుతోందని ప్రశ్నించారు. అమిత్‌షా తెదేపాకు శాశ్వతంగా తలుపులు ఎప్పుడో మూసేశారు పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... 'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి'