రాష్ట్ర హైకోర్టు జడ్జి.. జస్టిస్ లలిత కుమారి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. జస్టిస్ లలిత కుమారిని బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇదీ చదవండి:
Suicide Attempt: మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అసలేమైంది?