ETV Bharat / city

నేడు...రాజధాని గ్రామాల్లో జనసేనాని పర్యటన - amaravathi

రాజధాని మార్పుపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో జనసేన అధినేత రాజధాని రైతులకు బాసటగా నేడు అమరావతిలో పర్యటించనున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి  భూములిచ్చిన రైతులతో మాట్లాడనున్నారు.

నేడు...రాజధాని గ్రామాల్లో జనసేనాని పర్యటన
author img

By

Published : Aug 30, 2019, 6:40 AM IST


నేడు..అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని గ్రామాలైన నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, అనంతవరం, దొండపాడులలో పవన్ పర్యటించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభంకానుంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను పవన్‌ కల్యాణ్‌ పరిశీలించనున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పవన్ మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి :


నేడు..అమరావతిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. రాజధాని గ్రామాలైన నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, అనంతవరం, దొండపాడులలో పవన్ పర్యటించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ పర్యటన ప్రారంభంకానుంది. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను పవన్‌ కల్యాణ్‌ పరిశీలించనున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులతో పవన్ మాట్లాడనున్నారు.

ఇదీ చదవండి :

రాజధానిపై బొత్స వ్యాఖ్యలను సమర్థిస్తున్నా: మంత్రి శంకరనారాయణ

Intro:Ap_vja_10_30_Bala_Medhavi_Haseene_World_Record_av_Ap10052
Sai babu _ vijayawada : 9985129555

యాంకర్ : అసహజంగా నెలలో ఫలానా తేదీ వారం ఏమిటి అని అడిగితే చెప్పేందుకు మన నేతల పడతాం కానీ ఎనిమిదేళ్ల ఓ బాలిక రెండు వందల సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం నెల తేదీ చెప్పి వారం పేరు అడిగితే చెప్పేస్తుంది.
అసాధారణమైన జ్ఞాపక శక్తితో పలు అవార్డులు సొంతం చేసుకున్న ఈ బాలిక పేరు మున్నంగి హాసిని.. విజయవాడకు చెందిన ఈ బాలిక గతంలో పలు సార్లు గణిత శాస్త్రానికి సంబంధించిన అంశాలలో అసాధారణ ప్రతిభ కనబరిచి పలు అవార్డులు, చాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది.
సాధించింన వాటితో సరిపెట్టుకోకుండా మళ్లీ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఆంగ్లంలో మ్యాజిక్ స్క్వేర్ గా పిలిచే అంకెల పదబంధం లో నిలువు అడ్డం సమానంగా ఉండే గదుల్లో ఎటు కూడిన ఒకే మొత్తం వచ్చే విధంగా గా అంకెలతో గళ్ళు అవలీలగా పూర్తి చేస్తుంది. అది కూడా చాలా తక్కువ సమయంలో , బొడ్డు వైపు చూడకుండా.
.. అంతేగాక భారత మహిళ అనే అంశంపై అనర్గళంగా మాట్లాడి ఆహుతులను అలరించింది.. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వంటి అనేక మెడల్స్ సొంతం చేసుకున్న మున్నంగి హాసిని విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాల ఆవరణలో నిర్వహించిన పోటీలో గణితశాస్త్రంలో అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించి ఛాంపియన్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరో సారి సాధించింది. దీనికి సంబంధించి ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధీ పట్టాభి ప్రకటించారు. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ జ్ఞాపికను కప్పును స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా మున్నంగి హాసినికి అందుకున్నారు.. ఇటువంటి బాల మేధావులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సహిస్తుందని హాసినికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు..

బైట్: మల్లాది విష్ణు.. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే..
బైట్: పట్టాభి ...ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు..
బైట్: శివ శంకర్ .... హాసిని.. తండ్రి


Body:Ap_vja_10_30_Bala_Medhavi_Haseene_World_Record_av_Ap10052


Conclusion:Ap_vja_10_30_Bala_Medhavi_Haseene_World_Record_av_Ap10052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.