ETV Bharat / city

విద్యార్థి సజీవ దహనం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి: జనసేన - జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఇంజినీరింగ్ విద్యార్థి నాగేష్ సజీవ దహనం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. ఘటనపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

janasena pawan
శ్రీకాకుళంలో ఇంజినీరింగ్ విద్యార్థి సజీవ దహనం
author img

By

Published : Feb 2, 2021, 3:11 AM IST

  • ఇంజనీరింగ్ విద్యార్థి మువ్వల నాగేష్ సజీవ దహనం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి pic.twitter.com/f91V4JX7ld

    — JanaSena Party (@JanaSenaParty) February 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి నాగేష్ సజీవ దహనం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేన పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ ఘటన అత్యంత హృదయ విదారకమైందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. పవన్‌ సూచనల మేరకు నువ్వలరేవులోని నాగేష్ తల్లిదండ్రులను జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకరరావు పలువురు పరామర్శించారు. కళాశాల వసతి గృహంలో చదువుకొంటున్న విద్యార్థి.... సీతంపేట సమీపంలోని జీడి తోటలో సజీవ దహనం అవ్వటం.. దీనిపై యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

సర్పంచి, గ్రామ పంచాయతీ విధులు - బాధ్యతలేంటీ..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.