ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అక్టోబరు 20కు వాయిదా - సీఎం జగన్ కేసుల వార్తలు

హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Oct 14, 2020, 1:17 PM IST

జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులపై హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

'న్యాయమూర్తులపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు కచ్చితంగా కోర్టు ధిక్కరణే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.