ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అత్యంత క్రీయాశీలకంగా ఉందని కేంద్రం పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు , కేరళల్లో ఐఎస్‌కు సంబంధించి 122 మంది నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిందని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో ఐఎస్‌కు సంబంధించి 17 కేసులు నమోదు అయినట్లు బుధవారం రాజ్యసభలో ఎదురైన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి... లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: