ETV Bharat / city

Inter Results: బుధవారం మధ్యాహ్నం ఇంటర్​ ఫలితాలు - minister botsa news

Inter Results: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆయన ఫలితాలను ప్రకటిస్తారు. పరీక్షల ఫలితాలను www.eenadu.net, www.bie.ap.gov.in, https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లలో పొందవచ్చు. ఇంటర్‌ పరీక్షలను మే 6 నుంచి 25 వరకు నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.

inter
inter
author img

By

Published : Jun 21, 2022, 10:42 PM IST

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.