ETV Bharat / city

IAS Transfers: ఐఏఎస్​ల బదిలీ... దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా..!

author img

By

Published : Apr 13, 2022, 1:41 PM IST

Updated : Apr 13, 2022, 1:49 PM IST

IAS officers Transfer: ఇద్దరు ఐఏఎస్​ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి విధులను అనిల్​ కుమార్ సింఘాల్​కు అప్పగించింది.

IAS officers Transfer
ఐఏఎస్​ల బదిలీ

IAS officers Transfer: ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా మొవ్వ కృష్ణబాబును నియమించింది. అదనంగా రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్​ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ చదవండి: తిరుపతికి పోటెత్తిన భక్తులు.. ఆదివారం వరకు బ్రేక్‌ దర్శనాలు రద్దు

Last Updated : Apr 13, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.