రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇంటర్ విద్యాశాఖ కమిషనర్‌గా ఎం.వి.శేషగిరిబాబు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా వి.రామకృష్ణ, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శ్రీధర్ చామకూరి, ఐటీడీఏ సీతంపేట (శ్రీకాకుళం జిల్లా) పీవోగా బి.నవ్య, సాంఘిక సంక్షేమశాఖ పాఠశాలల కార్యదర్శిగా ఎస్.భార్గవిని నియమిస్తూ.. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీచదవండి.