ETV Bharat / city

Hyderabad MMTS News: ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దు..

author img

By

Published : Nov 22, 2021, 7:46 AM IST

నిర్వహణలో సమస్యలు తలెత్తడంతో... హైదరాబాద్​లో ఈరోజు, రేపు పలు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

hyderabad-mmts-services-cancel-today-and-tomorrow
ప్రయాణికులకు విజ్ఞప్తి.. ఈరోజు, రేపు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దు..

హైదరాబాద్​లో ఈరోజు, రేపు.. పలు ఎంఎంటీఎస్​ సర్వీసులు రద్దైనట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. నిర్వహణలో సమస్యలు తలెత్తడం వల్ల ఈనెల 22, 23 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్- లింగపల్లి, హైదరాబాద్-లింగపల్లి, లింగపల్లి- ఫలక్​నుమా రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.