కరోనా వైరస్ పాజిటివ్ కేసులను బట్టి రాష్ట్రంలో ఇప్పటి వరకు 130 ప్రాంతాలను 'హాట్స్పాట్లు' గా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. ప్రాథమిక సమచారం ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో 62, గ్రామాల్లో 68 స్పాట్లున్నాయి. విజయనగరం జిల్లాలో ఈ ప్రాంతాలు ఏమీలేవు.
జిల్లా | గ్రామీణ | పట్టణం |
---|---|---|
శ్రీకాకుళం | 5 | 2 |
విశాఖపట్నం | 0 | 5 |
పశ్చిమగోదావరి | 5 | 4 |
కృష్ణా | 8 | 14 |
గుంటూరు | 4 | 3 |
ప్రకాశం | 1 | 8 |
నెల్లూరు | 9 | 8 |
చిత్తూరు | 2 | 3 |
కడప | 16 | 5 |
అనంతపురం | 12 | 16 |
మొత్తం | 62 | 68 |
ఇదీ చదవండి :