ETV Bharat / city

బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు? - petition

పాస్టర్లు, ఇమామ్​లు, మౌజామ్​లకు పారితోషకం విషయంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి... హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశాడు. బడ్జెట్ ప్రసంగ ప్రతి ఆధారంగా పిల్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరపు న్యాయవాది తెలుపగా... కేవలం ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది.

కేవలం బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు?
author img

By

Published : Aug 6, 2019, 9:57 AM IST

కేవలం బడ్జెట్ ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారు?

పాస్టర్లు , ఇమామ్​లు, మౌజామ్ లకు పారితోషకం ఇచ్చే నిమిత్తం... రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడం సరికాదంటూ... హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామబొట్ల శ్రీనివాస సుదీష్ అనే వ్యక్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.... పిటిషనర్ తరపున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. లౌకిక ప్రభుత్వాలు... మత ప్రాతిపదికన నిధులు కేటాయించడానికి వీల్లేదన్నారు. పారితోషకాల చెల్లింపు అంశం వక్ఫ్ బోర్డు వ్యవహారమని... ఈ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. పారితోషకం చెల్లించేందుకు నిధులు కేటాయించినట్లు మీవద్ద ఏమైనా ధృవీకరణ ఉందా.. అని ప్రశ్నించింది. న్యాయవాది బదులిస్తూ బడ్జెట్ ప్రసంగ ప్రతిలో ఉందన్నారు. కేవలం ప్రతి ఆధారంగా పిల్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం పేర్కొంది. పూర్తి వివరాలు లేకుండా తొందరపడి వ్యాజ్యం దాఖలు చేయటం ఎందుకని ప్రశ్నించింది.

ఇవీ చూడండి-'వారం గడుస్తున్నా...ఇంకా పింఛన్​ అందలేదు'

Intro:AP_ONG_21_05__ NAKILI POLICE ARREST _AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR CELLNO---9100075307

ప్రకాశం జిల్లా,లగిద్దలూరు పట్టణం సమీపంలో 30 వ తారీఖు కృష్ణం శెట్టి పల్లి నుంచి వస్తున్న వ్యక్తి దగ్గర్నుండి పోలీసునని చెప్పి మీరు పేకాట ఆట ఆడి వస్తున్నారు అని చెప్పి 2200డబ్బులు వసూలు చేశాడు, 2 రోజుల క్రితం ఇంకొక వ్యక్తి దగ్గర కూడా ఇదే విషయం చెప్పి 22000 లు వసూలు చేయగా ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ విధంగా నకిలీ పోలీసు అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తిని బేస్తవారిపేట సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయితో బైక్ పై వెళుతున్న వ్యక్తిని విచారించగా గతంలో చేసినటువంటి కేసులు కూడా ఇతని నిర్ధారించడంతో పోలీసులు అరెస్టు చేసి గిద్దలూరు తరలించడం జరిగింది
బైట్-- సర్కిల్ ఇన్స్పెక్టర్ -సుధాకర్ రావు

Body:AP_ONG_21_05__ NAKILI POLICE ARREST _AVB_AP10135

Conclusion:AP_ONG_21_05__ NAKILI POLICE ARREST _AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.