జైల్ భరో కార్యక్రమం నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. రాజధాని నుంచి గుంటూరు వెళ్లే మార్గాల్లో వాహనాలను పోలీసులు అడుగడుగునా తనిఖీ చేస్తున్నారు. ఆటోలు, బస్సుల్లో వెళ్తున్న వారిని ఆపి ప్రశ్నిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించటంపై జైల్ భరోకు పిలుపునిచ్చారు. దీంతో రాజధాని గ్రామాల నుంచి నాయకులు, ప్రజలు గుంటూరుకు వెళుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.
ఇవీ చదవండి: