ETV Bharat / city

నేటి నుంచి సచివాలయ పరీక్షలకు హాల్​టికెట్లు - hall_tickets_available_for_secretariat_exams

ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి సచివాలయ పరీక్షలకు హాల్​టికెట్లు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 4 గంటల తర్వాత నుంచి అభ్యర్థులు డౌన్​లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు.

నేటి నుంచి సచివాలయ పరీక్షలకు హాల్​టికెట్లు
author img

By

Published : Aug 24, 2019, 12:49 PM IST

hall_tickets_available_for_secretariat_exams
నేటి నుంచి సచివాలయ పరీక్షలకు హాల్​టికెట్లు

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు.. హాల్​టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సాయంత్రం 4 గంటల నుంచి ఆన్​లైన్​లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వచ్చే నెల 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో రాత పరీక్షలు జరగనున్నాయి. ఒక లక్షా 26 వేల 728 ఉద్యోగాలకు 21 లక్షల 69 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఇవీ చదవండి

ఆధార్‌ కేంద్రాలకు ఎవరూ వెళ్లాల్సిన పని లేదు : శ్రీకాకుళం జేసీ

Intro:AP_ONG_52_14_RAMULORI_KALYANAM_AV_C9

కోదండరాముని కళ్యాణం కమనీయంగా, కన్నులపండుగగా ఈరోజుతెల్లవారుజామునుండిజరుపుకుంటున్నారు.దర్శిలోపొదిలిరోడ్, అద్దంకిరోడ్లలోగలరామాలయాలలోసీతారాముల ఆలయాలలోభక్తులనడుమభక్తిశ్రద్ధలతోసీతారాములకళ్యాణంజరిగింది.సీతారాములకళ్యాణంభక్తులుభక్తిపార్వశ్యంతో తిలకించారు.దర్శిలోని ప్రదానవీదులలో వడపప్పు,పానకం చేసి వచ్చీపోయేవారికిఆపిమరీఅందించారు.దర్శి పొదిలిరోడ్ లో ఒకముస్లిం యువకుడు రాములవారి కల్యాణానికి పంపి ణీకి పానకంతయారుచేయుటలోనిమగ్నమైఅందరిని ఆశ్చర్య పరిచాడు.పండుగలకు మతాలేందుకు అని చాటిచెప్పాడుఆ యువకుడు.కనుకమతాలుమనంపెట్టుకున్నవేగానిదేవుళ్లులేవు అనిచెప్పవచ్చు.

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.