ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. శాసనసభలో ఆమోదం పొందిన చట్టం ప్రకారం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కానుంది. విలీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది.
ఇదీ చదవండి :