ETV Bharat / city

ఆటోవాలాల దరఖాస్తులకు ముహుర్తం ఖరారు - auto

రాష్ట్ర ప్రభుత్వం ఆటో, టాక్సీ వాలలకు ఇచ్చిన వాగ్దనాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది.

ఈ నెల 12నుంచి ఆటోవాలల దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం
author img

By

Published : Sep 10, 2019, 6:58 PM IST

Updated : Sep 10, 2019, 7:13 PM IST

ఈ నెల 12నుంచి ఆటోవాలల దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం

సొంతంగా ఆటో, టాక్సీ నడుపుకుంటున్న వారికి ఏడాదికి పదివేలు సాయం చేసే పథకానికి సంబంధించి ఈనెల 10 నుంచే ఆన్ లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గడువును 12వ తేది వరకు పొడగించినట్లు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి టి.కృష్ణబాబు తెలిపారు. పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రకటించిన నిబంధలను మరింత సరళీకరిస్తున్నామని, లబ్దిదారులు ఆందోళన చెందవద్దని కృష్ణబాబు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆకతాయిలతో నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు డీఎస్పీ కార్యాలయంలో నగిరి జాతర విషయమై పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో మంగళ బుధ గురు శుక్రవారాల్లో జరిగే జాతర ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు నాయకులు జాతర నిర్వాహకులు సహకరించాలని కోరారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బంది నిత్యం పర్యవేక్షణ చేస్తుంటారని వారికి సహకారం అందించాలని కోరారు. జాతర విషయంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గి పరిస్థితి లేదని పేర్కొన్నారు అవసరమైతే కేసులు కూడా పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని

Body:nagari

Conclusion:800857450
Last Updated : Sep 10, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.